
బంగారం ధరలు ఒకరోజు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం 4 వేల 987, 24 క్యారెట్ల బంగారం రూ. 4 వేల 787.10 గ్రాములుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 870 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,870 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,770గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 700 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,700 గా ఉంది.