Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Spiritual » Horoscope today expenses will increase for employees of this sign

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు ఖర్చులు పెరుగుతాయి..

2024 ఏప్రిల్ 13 శనివారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం స్కంధమాతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Written By:Srinivas, Updated On : April 13, 2024 / 07:30 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Horoscope Today Expenses Will Increase For Employees Of This Sign

Horoscope today

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Horoscope Today: 2024 ఏప్రిల్ 13 శనివారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం స్కంధమాతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా కన్య రాశి ఉద్యోగులకు ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రతిభ చూపుతారు. కొత్త పనులపై ఆసక్తి చూపుతారు. మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు.

వృషభ రాశి:
అనుకోని ఆదాయం ఉంటుంది. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మిథునం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు.

కర్కాటకం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.

సింహ:
వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయ రంగంలో పనిచేసేవారికి అనుకూల వాతావరణం.

కన్య:
ఉద్యోగంలో పనితీరు కనబరుస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ ను రూపొందించుకొని దానికి అనుగుణంగా పనిచేయాలి. వ్యాపారులు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.

తుల:
ఈ రాశివారికి అనేక రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. ఎవరికైనా వాగ్దానం చేస్తే దానిని నెరవేరుస్తారు. వ్యక్తిగత విషయాల్లో విజయం సాధిస్తారు.

వృశ్చికం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వాదనలకు దిగొద్దు.

ధనస్సు:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలతో మరింత ప్రయోజనాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడడం వల్ల కొన్ని పనులు సక్సెస్ అవుతాయి.

మకర:
కుటుంబ సంబంధాలు మెరుగుపడుతాయి. ఆదాయం వచ్చినా ఖర్చు పెరుగుతుంది. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం పొందుతారు. ప్రశాంతంగా ఉంటారు.

కుంభం:
వ్యాపార ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రతిభ కనబరుస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.

మీనం:
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో నియంత్రణ ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల ఆందోళన చెందుతారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Horoscope today expenses will increase for employees of this sign

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Astrology
  • Daily Astrology
  • Horoscope Today
  • rashi palalu
  • Telugu news
Follow OKTelugu on WhatsApp

Related News

Today Horoscope In Telugu:  ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు రాజయోగం..

Today Horoscope In Telugu: ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు రాజయోగం..

Raghava Lawrence : కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు చెదలు పట్టాయి.. లారెన్స్ ఏం చేశాడంటే?

Raghava Lawrence : కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు చెదలు పట్టాయి.. లారెన్స్ ఏం చేశాడంటే?

Priyanka Jain and Shiva : ‘పోవే అవతలకు’ అంటూ లైవ్ లో కొట్టుకున్న ప్రియాంక జైన్, శివ..వీడియో వైరల్!

Priyanka Jain and Shiva : ‘పోవే అవతలకు’ అంటూ లైవ్ లో కొట్టుకున్న ప్రియాంక జైన్, శివ..వీడియో వైరల్!

Astrology: ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బే డబ్బు..

Astrology: ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బే డబ్బు..

Astrology : భ్రమ, మానసిక స్థితి వంటి వాటికి ఈ గ్రహాలే కారణం..?

Astrology : భ్రమ, మానసిక స్థితి వంటి వాటికి ఈ గ్రహాలే కారణం..?

Zodiac Signs : మే నెలలో మూడు గ్రహాల సంచారం… ఈ నాలుగు రాశుల వారికి ధన లాభం..

Zodiac Signs : మే నెలలో మూడు గ్రహాల సంచారం… ఈ నాలుగు రాశుల వారికి ధన లాభం..

Numerology : మీరు 5వ తేదీనా పుట్టారా? అయితే మీరు ఎలాంటి వారంటే?

Numerology : మీరు 5వ తేదీనా పుట్టారా? అయితే మీరు ఎలాంటి వారంటే?

Zodiac Signs : వృషభ రాశిలో సూర్యసంచారం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట బలం..

Zodiac Signs : వృషభ రాశిలో సూర్యసంచారం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట బలం..

Shani Dev : శనీశ్వరుడి ప్రభావం..ఏప్రిల్ 28 నుంచి వీరి ఇంట్లో పండగ వాతావరణం..

Shani Dev : శనీశ్వరుడి ప్రభావం..ఏప్రిల్ 28 నుంచి వీరి ఇంట్లో పండగ వాతావరణం..

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.