జాతీయం - అంతర్జాతీయంThird Wave: అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. హోంశాఖ

Third Wave: అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. హోంశాఖ

Corona third wave

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్ లో పీక్ స్టేజ్ కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపై ప్రభావం చూపనుందని ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశంలో పీడియాట్రిక్ వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని తన రిపోర్ట్ లో తెలిపింది. డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్ లను వంటి వాటిని మెరుగుపరచాలని తేల్చి చెప్పింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Operation Kagar : ఆపరేషన్ కగార్ కాదట.. నక్సలైట్లకు సంసార జీవితాన్ని తిరిగి ప్రసాదిస్తారట..

Operation Kagar : నమ్మిన సిద్ధాంతం కోసం.. దోపిడీ లేని సమాజం కోసం.. నక్సల్స్ సంవత్సరాలుగా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. అడవుల్లో బతుకుతూ.. సభ్య సమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు. దీనికోసం ఎంచుకున్న...

Home Ministry for Bhatti: భట్టికి హోమ్‌ శాఖ..? మంత్రుల శాఖల్లో మార్పులు..!

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. శాఖల కేటాయింపుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మూడు స్థానాలు ఖాళీగా ఉంచి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version