https://oktelugu.com/

హాకీ.. న్యూజిలాండ్ పై ఇండియా విజయం

ఉహించినట్లే టాప్ ఫామ్ లో ఉన్న ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ లో బోణీ కొట్టింది. పూల్ ఏ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 3-2 తో విజయం సాధించింది. రెండు గోల్స్ తో హర్మన్ ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట న్యూజిలాండ్ కు కేన్ రసెల్ గోల్ చేసి 1-0 లీడ్ సాధించి పెట్టాడు. అయితే ఆ తర్వాత రూపిందర్ పాల్ సింగ్ గోల్ తో స్కోరు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 24, 2021 / 09:06 AM IST
    Follow us on

    ఉహించినట్లే టాప్ ఫామ్ లో ఉన్న ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ లో బోణీ కొట్టింది. పూల్ ఏ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 3-2 తో విజయం సాధించింది. రెండు గోల్స్ తో హర్మన్ ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట న్యూజిలాండ్ కు కేన్ రసెల్ గోల్ చేసి 1-0 లీడ్ సాధించి పెట్టాడు. అయితే ఆ తర్వాత రూపిందర్ పాల్ సింగ్ గోల్ తో స్కోరు సమం చేశాడు. ఆ వెంటనే హర్మన్ ప్రీత్ మరో గోల్ చేసి లీడ్ ను 2-1కి పెంచాడు. సెకండ్ క్వర్టర్ లోనూ హర్మన్ ప్రీత్ మరో గోల్ తో టీమిండియా లీడ్ 3-1కి పెరిగింది. ఇక మూడో క్వార్టర్ చివరి నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ స్టీఫెన్ జెన్నెస్ గోల్ తో టీమిండియా లీడ్ ను 2-3కి తగ్గించాడు.