https://oktelugu.com/

Rain Alert: రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.

Written By: , Updated On : September 3, 2021 / 12:50 PM IST
Heavy Rains In Telangana For Next Three Days
Follow us on