
రష్యా భారత్ కు భారీగా వైద్య సామ్రగిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్ సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల జౌషధాలతో బుధవారం బయలుదేరిన రెండు మిమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ మిమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానాల నుంచి వైద్య సామగ్రిని అన్ లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.