Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీలకు చాలా దేశాలతో పోటీ పడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ పోటీలతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపూ మంత్రి స్పందించారు.
Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీల ఖర్చుపై హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు: మంత్రి జూపల్లి
Minister Jupally Krishna Rao ఈ పోటీలతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు.