https://oktelugu.com/

తగ్గిన జీఎస్టీ వసూళ్లు

మే నెలలో కేంద్రానికి జీఎస్టీ రాబడి స్వల్పంగా తగ్గింది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెల కూడా రూ. లక్ష కోట్ల మార్కును దాటినప్పటికీ గత వసూళ్లతో పోలిస్తే తగ్గుదల నమోదైంది. మే నెలకు గాను మొత్తం రూ. 1,02,709 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది మే నెలతో పోలిస్తే రాబడిలో 65 శాతం వృద్ధి కనిపించినట్లు తెలిపింది. దీంట్లో వస్తువుల దిగుమతి నుంచి 56శాతం వసూళ్లు అధికంగా రాగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 5, 2021 / 05:47 PM IST
    Follow us on

    మే నెలలో కేంద్రానికి జీఎస్టీ రాబడి స్వల్పంగా తగ్గింది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెల కూడా రూ. లక్ష కోట్ల మార్కును దాటినప్పటికీ గత వసూళ్లతో పోలిస్తే తగ్గుదల నమోదైంది. మే నెలకు గాను మొత్తం రూ. 1,02,709 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది మే నెలతో పోలిస్తే రాబడిలో 65 శాతం వృద్ధి కనిపించినట్లు తెలిపింది. దీంట్లో వస్తువుల దిగుమతి నుంచి 56శాతం వసూళ్లు అధికంగా రాగా దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం 69 శాతం గతేడాది కన్నా అధికంగా రాబడి ఉన్నట్లు పేర్కొంది.