Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: చంద్రబాబు

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: చంద్రబాబు

TDP

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చడంతో ప్రభుత్వం విఫలమైందని తెేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular