spot_img
Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్జగన్ ప్రభుత్వం పై సోమువీర్రాజు విమర్శల వర్షం

జగన్ ప్రభుత్వం పై సోమువీర్రాజు విమర్శల వర్షం

వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకవిధానాలతో ప్రజలను దారుణంగా వంచించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం సోమువీర్రాజు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, దళారులు, మిల్లర్లు కలిసి రైతులను ముంచేస్తున్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని, మతాన్ని అణచివేస్తూ అన్యమతాలను ప్రోత్సహిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇసుక, మధ్యం సరఫరాలో ఈ ప్రభుత్వం అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తిగా గాడితప్పిందని, వ్యవస్థలు మొత్తం అవినీతి మయమైపోయాయని దుయ్యబట్టారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular