Gold Price Today: బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1140 తగ్గి 100,370కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 1,050 తగ్గి 92,000 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ 100 పెరిగి 120,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.