Homeటాప్ స్టోరీస్GHMC division : జనగణన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ యంసి విభజన చట్టవిరుద్ధం

GHMC division : జనగణన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ యంసి విభజన చట్టవిరుద్ధం

GHMC division : జీహెచ్ఎంసీ.. ఇప్పుడు దాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. జీవో కూడా రిలీజ్ చేశారు. పాత పేరుతో జీహెచ్ఎంసీ, అలాగేసైబరాబాద్, మల్కాజిగిరీ మున్సిపల్ కార్పొరేషన్.. జీహెచ్ఎంసీకి 6 జోన్లు, 30 సర్కిల్స్, అదే సైబరాబాద్ కు 3 జోన్లు 16 సర్కిల్క్, మల్కాజిగిరికి 3 జోన్లు, 14 సర్కిల్స్ గా విభజించారు.

అసలు ఈ విభజన అనేది ఫిబ్రవరిలో ఎలా చేస్తారు. రాజ్యాగబద్ద పోస్టు అయిన రిజిస్ట్రార్ సెన్సెస్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా వారు జనగణన చేపడుతున్నారు. కేంద్ర హోంశాఖ కింద జనగణన మొదలుపెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ సరిహద్దులు మార్చాలన్నా.. జిల్లా, తాలూకా, గ్రామం, పట్టణాలు రెవెన్యూ, ఆడ్మినిస్ట్రేషన్ లు మార్చాలంటే 31 డిసెంబర్ 2025లోపే మార్చాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎటువంటి మార్పులు జనవరి 1 , 2026 నుంచి జనగణన పూర్తి అయ్యే వరకూ ఎటువంటి మార్పులు పరిగణలోకి తీసుకోమని కేంద్రం స్పష్టం చేసింది.

మరి ఎలా విభజించారన్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీ కూడా ఆపేసింది. కానీ తెలంగాణ ముందుకెళుతోంది..

జనగణన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ యంసి విభజన చట్టవిరుద్ధం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

జనగణన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ యంసి విభజన చట్టవిరుద్ధం |Hyderabad 3 corporations | Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version