Homeజాతీయం - అంతర్జాతీయంఇండియాకు సాయం కోసం ఆర్మీని రంగంలోకి దింపిన జర్మనీ

ఇండియాకు సాయం కోసం ఆర్మీని రంగంలోకి దింపిన జర్మనీ

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండియాకు అత్యవసరంగా సాయం అందించడానికి జర్మనీ తన ఆర్మీని రంగలోకి దింపింది. ఆ దేశానికి చెందిన కల్నల్ డాక్టర్ థార్ స్టెన్ వెబెర్ ఓ ఆక్సిజన్ జనరేషణ్ ప్లాంట్ తీసుకొని ఇండియాకు వస్తున్నారు. ఆయనతోపాటు ఓ టెక్నికల్ టీమ్ కూడా ఇండియా రానుంది. ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ పని చేయడంలో ఇండియాలోకి  టెక్నీషియన్స్ కు జర్మన్ టెక్నీషియన్లు సాయం చేయనున్నారు. ఇండియాకు అవసరం ఉన్నన్ని రోజులు ఈ ప్లాంట్ ఇక్కడే ఉంటుందని ఆయన వెబెర్ తెలిపారు

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version