Gadari Kishore: మహా న్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదని గాదరి కిషోర్ హెచ్చరించాడు. వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పని చేసి మహా న్యూస్ ఛానెల్ ఓనర్ ఎలా అయ్యాడో అని ప్రశ్నించాడు. వంశీ ఎలాంటి లంగా పనులు చేసి, ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో అందరికి తెలుసున్నాడు. పోలీసులా కాంగ్రెస్ కార్యకర్తలా? అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటాం.. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని గాదరి కిషోర్ హెచ్చరించాడు.
మహా న్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు
వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పని చేసి మహా న్యూస్ ఛానెల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా?
వంశీ ఎలాంటి లంగా పనులు చేసి, ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేము మాట్లాడొచ్చా?
పోలీసులా కాంగ్రెస్… pic.twitter.com/Dt4ZfyMy2S
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025