India vs England: నాలుగో టెస్టు.. మొదటి రోజు హైలైట్స్

ఇంగ్లిష్ బౌలర్ల స్వింగ్ కు టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. 127/7 తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్ తన మెరుపులతో ఆదుకున్నాడు. నిఖార్సైన బ్యాట్స్ మెన్ ను తలపిస్తూ టీ20 తరహాలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా భారత జట్టు ఓ మోస్తారు స్కోరు చేయగా.. ఆనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బుల్లెట్ లు సంధిస్తే.. ఉమేశ్ […]

Written By: Suresh, Updated On : September 3, 2021 8:44 am
Follow us on

ఇంగ్లిష్ బౌలర్ల స్వింగ్ కు టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. 127/7 తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్ తన మెరుపులతో ఆదుకున్నాడు. నిఖార్సైన బ్యాట్స్ మెన్ ను తలపిస్తూ టీ20 తరహాలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా భారత జట్టు ఓ మోస్తారు స్కోరు చేయగా.. ఆనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బుల్లెట్ లు సంధిస్తే.. ఉమేశ్ తన అనుభవాన్నంతా రంగరించి రూట్ ను పెవిలియన్ చేర్చాడు.