Akhanda Godavari Project: రాజమహేంద్రవంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి దుర్గేశ్ , ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. పుష్కర ఘూట్ వద్ద రూ 99,44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది.