కేంద్ర మాజీమంత్రి రషీద్ మసూద్ కన్నుమూత
కేంద్ర మాజీమంత్రి రషీద్ మసూద్ (73) సోమవారం ఉదయం మృతి చెందినట్లు మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు.1889లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ తరుపున పోటీచేసి గెలుపొందగా అప్పటి ప్రభుత్వంలో ఆయన ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రషీద్ మసూద్ 5సార్లు లోక్సభకు ఎన్నికవ్వగా, పలు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నిక అయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Written By:
, Updated On : October 5, 2020 / 06:03 PM IST