Telugu News » Ap » Flood relief for srisailam project
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 1,10,239 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుండగా.. ప్రస్తుతం నీటి నిల్వలు 53.1795 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.