Air India Flight: లండన్ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఫ్లయిట్ రాడార్ 24 డేటా ప్రకారం ముంబాయి ఎయిర్ పోర్టు నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5.39 గంటలకు ఎయిరిండియా ఏఐపీ129 విమానం లండన్ బయల్దేరింది. మూడు గంటల పాటు గాల్లో ఉన్న విమానం తిరిగి ముంబాయికి చేరుకుంది. విమానాన్ని మళ్లించడానికి గల కారణాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
లండన్ వెళ్తూ 3 గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
ఈరోజు ఉదయం 5:39 నిమిషాలకు ముంబయి ఎయిర్పొర్ట్ నుండి లండన్ బయల్దేరిన AIC 129 విమానం
మూడు గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయి ఎయిర్పొర్ట్కు వచ్చిన విమానం
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో… pic.twitter.com/r1Vwgb2Qhp
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2025