Mallikarjun Kharge Telangana Tour: ఖర్గే తెలంగాణ టూర్ నేపథ్యంలో ఫ్లెక్సీల కలకలం రేపాయి. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం అంటూ వెలిసిన ఫ్లెక్సీలు. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలను ఫ్లెక్సీల్లో పొందుపరిచిన గుర్తు తెలియని వ్యక్తులు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. వివిధ మీటింగ్స్ లో పాల్గొంటారు ఖర్గే.
ఖర్గే తెలంగాణ టూర్ నేపథ్యంలో ఫ్లెక్సీల కలకలం
దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం అంటూ వెలిసిన ఫ్లెక్సీలు. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలను ఫ్లెక్సీల్లో పొందుపరిచిన గుర్తు తెలియని వ్యక్తులు. pic.twitter.com/I9blpKX5Fr
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2025