
ఉత్తరప్రదేశ్ లోని హత్రస్ లో కల్తీ మద్యం తాగిన ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. వీరిని జిల్లా ఆసుపత్రి, అలీగఢ్ మెడికల్ కాలేజీలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రామంలో ఒక పూజా కార్యక్రమం జరిగిన తరువాత గ్రామంలోని కొందరు మద్యం తాగి, అనారోగ్యం పాలయ్యారు.