https://oktelugu.com/

తిరుమలలో దుకాణాల్లో అగ్ని ప్రమాదం

తిరుమలలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శ్రీవారి అస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 4, 2021 / 08:23 AM IST
    Follow us on