మొదటి దశ ఎన్నికలకు జనతాదళ్ అభ్యర్థుల ఖరారు

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలకు సంభందించి జనతాదళ్ పార్టీ 25మంది అసెంబ్లీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. తొలి జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులందరూ సోమవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులు వశిష్ఠ సింగ్‌ (కర్గర్‌), రామానంద్‌ మండల్‌ (సూర్యగఢ్‌), కుసుమ్‌ లతా కుశ్వాహా (జగదీశ్‌పూర్‌), ప్రభురాం (అగియాన్వ్‌), సత్వదేవ్‌ (కుర్తా), మనోజ్‌ యాదవ్‌ […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:02 pm
Follow us on

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలకు సంభందించి జనతాదళ్ పార్టీ 25మంది అసెంబ్లీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. తొలి జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులందరూ సోమవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులు

వశిష్ఠ సింగ్‌ (కర్గర్‌), రామానంద్‌ మండల్‌ (సూర్యగఢ్‌), కుసుమ్‌ లతా కుశ్వాహా (జగదీశ్‌పూర్‌), ప్రభురాం (అగియాన్వ్‌), సత్వదేవ్‌ (కుర్తా), మనోజ్‌ యాదవ్‌ (బెల్హర్‌), జైకుమార్‌ సింగ్‌ (దినారా), సుదర్శన్‌ (బర్బిగా), రాజీవ్‌ లోచన్ (మోకామా), దామోదర్‌ రావత్‌ (ఝాఝా), సంజయ్‌ ప్రసాద్‌ (కూకింగ్‌), నూతన్‌ పాశ్వాన్‌ (డ్రాఫ్ట్‌), అశోక్‌సింగ్‌ (రఫీగంజ్‌), వినోద్‌యాదవ్ (షేర్‌ఘటి), జయంత్‌ రాజ్‌ (అమర్‌పూర్‌), కృష్ణానందన్‌ వర్మ (జెహానాబాద్‌), జయవర్ధన్‌ (పాలిగంజ్‌), కుమార్‌ సర్వజిత్‌ (బోధ్‌ గయ), అంజుమ్‌ ఆరా (డుమ్రాన్‌). శైలేష్‌ కుమార్ (జమాల్పూర్‌), నాగేంద్ర చంద్రవంశి (నోఖా), లలిత్‌ కుమార్‌ మండల్‌ (సుల్తాన్‌గంజ్‌), లలన్‌ పాశ్వాన్‌ (చెనారి), రాహుల్ కుమార్‌ (ఘోసి), కౌషల్ యాదవ్‌ (నవడా).