https://oktelugu.com/

విషాదం.. అసిస్టెంట్ డైరెక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన అసిస్టెంట్ డైరెక్టర్ టి. కరణ్ రాజ్ (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గౌలిపురా గాంధీ బొమ్మ ప్రాంతానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ టి. కరణ్ రాజ్ ఈనెల 16న కూరగాయలు తీసుకురావడానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. గాయపడిన కరుణ్ రాజ్ ను శాలిబండలోని అస్రా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారు. కరణ్ రాజ్ చిలకపచ్చ కాపురం, బొమ్మన […]

Written By: , Updated On : June 22, 2021 / 10:13 AM IST
Follow us on

రోడ్డు ప్రమాదంలో గాయపడిన అసిస్టెంట్ డైరెక్టర్ టి. కరణ్ రాజ్ (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గౌలిపురా గాంధీ బొమ్మ ప్రాంతానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ టి. కరణ్ రాజ్ ఈనెల 16న కూరగాయలు తీసుకురావడానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. గాయపడిన కరుణ్ రాజ్ ను శాలిబండలోని అస్రా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారు. కరణ్ రాజ్ చిలకపచ్చ కాపురం, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.