
ఆస్ట్రేలియాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో విక్టోరియా రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ లాక్ డౌన్ ను అముల చేయడం ఇది నాలుగో సారి ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా ఉన్నది ఈ రాష్ట్రంలోనే. వేగంగా వ్యాపిస్తున్న వైరస్ ను కట్టడి చేసేందుకు మెల్ బోర్నతో పాటు అన్ని ప్రదేశాల్లోనూ ఏడు రోజుల పాటు కఠిన లాక్ డౌన్ పాటించనున్నారు. కొత్తగా మెల్ బోర్న్ లో 26 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందే 150 ప్రదేశాలకు గుర్తించారు.