
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక దళిత రైతు ప్రక్క పొలానికి నీళ్లు ఇవ్వడానికి నిరాకరించడంతో అతని తలని నరికివేశారు. మృతుడు కుమారుడు సోమవారం రాత్రి పొలంలో ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. రాత్రి భోజనానికి సమయం కావడంతో కుమారుడిని ఇంటికి వెళ్లి భోజనానికి సిద్ధం చెయ్యమని చెప్పగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం ఐన తండ్రి ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా తండ్రి శవం కనిపించింది. పోలీసులు నిందితుడి పై హత్యా నేరంతో పాటు, దళిత అట్రాసిటీ చటం కింద కేసు నమోదు చేసారు.