ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
ఏపీలో కరోనా అదుపులోకి రాకపోవడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి మరిసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధన అమలులో ఉండనుంది. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే పోలీసుశాఖకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Written By:
, Updated On : July 20, 2021 / 03:31 PM IST