బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన ఈటల గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఇదే సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ ను సైతం ఈటల కలిశారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్, ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది.