
ఇంగ్లాండ్ ఎట్టకేలకు నాలుగో వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్ స్టో (57) ఔటయ్యాడు. సిరాజ్ వేసిన 78.4 ఓవర్ కు బంతి గాల్లోకి వెళ్లడంతో కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ 229 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్ (95) శతకానికి చేరువలో ఉన్నాడు.