ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 47 డివిజన్లకు గాను ఇప్పటి వరకు 25 డివిజన్లు ఫలితాలు వెలువడ్డాయి. ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీ 23, టీడీపీ 2 చోట్ల విజయం సాధించింది. ఇప్పటికే మూడు డివిజన్లు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.