Earthquake In Iran: ఇరాన్ దేశం మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్నప్పటికీ ఇరాన్‌ను వరుసగా రెండు భూకంపాలు తాకాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.19 గంటలకు ఉత్తర ఇరాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఫోర్డో సమీపంలో 2.5 తీవ్రతతో భూకంపం సంభవించిన ఐదు రోజుల తర్వాత ఇది జరిగింది.