https://oktelugu.com/

Drugs case: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. పూరీతోపాటు ఆయన తనయుడు ఆకాశ్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా అక్కడికి చేరుకున్నారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి మంగళవారం ఆయన్న ఈ ప్రశ్నించనుంది. ఆగస్టు 31న ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసానుంది. విచారణ తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 31, 2021 / 10:41 AM IST
    Follow us on

    టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. పూరీతోపాటు ఆయన తనయుడు ఆకాశ్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా అక్కడికి చేరుకున్నారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి మంగళవారం ఆయన్న ఈ ప్రశ్నించనుంది. ఆగస్టు 31న ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసానుంది. విచారణ తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.