Telugu News » Ap » Drug manufacturing in prakasam district
ప్రకాశంలో మత్తుమందుల కలకలం
ప్రకాశం జిల్లాలో మత్తుమందుల కలకలం రేగింది. జిల్లాలోని త్రిపురాంతకం మండలం కె. అన్నసముద్రంలో మత్తుమందుల తయారీ వెలుగులోకి వచ్చింది. శ్రీగంధం తోటల మధ్య గుట్టు చప్పుడు కాకుండా మత్తుమందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి రూ. 67 లక్షలు విలువైన 20 కిలోల డైజోఫాం, అల్ఫాజోలం మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.