
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లో బుమ్రా.. బర్ర్స్ ను ఔట్ చేయగా రెండో ఓవర్ లో షమి సిబ్లీ(0) ని పెవిలియన్ కు పంపాడు. దాంతో ఇంగ్లాండ్ ఒక్క పరుగే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో హమీద్, జో రూట్ ఉన్నారు.