
టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ మెన్స్ సింగిల్స్ విభాగంలో యూఎస్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్ లో అతడు టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పై 4-6, 6-2, 4-6,,6-2 తో గెలుపొందాడు. దీంతో ఆదివారం జరిగే తుది పోరులో జకోవిచ్, మెద్వెదేవ్ తలపడనున్నారు.