దేశంలో 24 కోట్లు దాటిన టీకాల పంపిణీ

దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన టీకా డ్రైవ్ లో ఇప్పటి వరకు 24 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదుల పంపిణీ చేసినట్లు కేంద్ర, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 24 గంటల్లో 33,79,261 మోతాదులను అందజేసినట్లు చెప్పింది. గురువారం ఉదయం 7 గంటల వరకు అందించిన తాతాల్కిక సమాచారం మేరకు 33,82,775 సెషన్ల మొత్తం 24,27,26,693 వ్యాక్సిన్ మోతాదులు వేసినట్లు పేర్కొంది. ఇదిాలా ఉండగా 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది. 94,052 […]

Written By: Suresh, Updated On : June 10, 2021 1:31 pm
Follow us on

దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన టీకా డ్రైవ్ లో ఇప్పటి వరకు 24 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదుల పంపిణీ చేసినట్లు కేంద్ర, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 24 గంటల్లో 33,79,261 మోతాదులను అందజేసినట్లు చెప్పింది. గురువారం ఉదయం 7 గంటల వరకు అందించిన తాతాల్కిక సమాచారం మేరకు 33,82,775 సెషన్ల మొత్తం 24,27,26,693 వ్యాక్సిన్ మోతాదులు వేసినట్లు పేర్కొంది. ఇదిాలా ఉండగా 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది. 94,052 కేసులు నమోదయ్యాయని, వరుసగా లక్ష కన్నా తక్కువగా నమోదవడం మూడోసారని చెప్పింది.