బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ మరణ వార్తతో బీటౌన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ తారలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.