Dhanush Emotional: శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమా ఇవాళ రిలీజై పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తన కుమారుడితో చూసేందుకు ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ కు వెళ్లారు. బిచ్చగాడి పాత్రలో పరకాయప్రవేశం చేసి తాను చేసిన నటన చూసి ధనుష్ ఎమోషనల్ అయ్యాడు. కొన్ని సీన్లకు కంటతడి పెట్టుకున్నారు. సినిమా చూసిన వారు సైతం కుబేర బాగుందంటున్నారు.