సైదబాద్ ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్యపై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజు ఆత్మహత్య పై ఎలాంటి అనుమానాలు వద్దు. రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా ఏడుగురు చేశారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు రైతులు, ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఉన్నారు. వారి స్టేట్ మెంట్ రికార్డు చేశాం. రాజు ఆత్మహత్య పై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి అని డీజీపీ అన్నారు.