https://oktelugu.com/

దేవినేని ఉమ విడుదల

మాజీ మంత్రి దేవినేని ఉమ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జి. కొండూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమ హై కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. […]

Written By: , Updated On : August 5, 2021 / 02:33 PM IST
Follow us on

మాజీ మంత్రి దేవినేని ఉమ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జి. కొండూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమ హై కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదలయ్యారు.