పశ్చిమ బెంగాల్ లో ఊహించినట్లే నందిగ్రామ్ స్థానం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో సీఎం టీఎంసీ అభ్యర్థి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే ఆధిక్యంలో ఉన్నారు. అయితే నాలుగు రౌండ్ల వరకూ వెళ్లిన ఆయన ఆధిక్యం ఐదో రౌండ్ లో భారీగా తగ్గంది. 9 వేల వరకూ వెళ్లిన సువేంద ఆధిక్యం 3110 కు తగ్గింది. ఆ లెక్కన రానున్న రౌండ్లు ఆసక్తిని రేపుతున్నాయి.