Gujarat Bridge Collapse: గుజరాత్ లో నిన్న జరిగిన బ్రిడ్జి ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సంఘటనలో 13 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన చేశారు. మరి కొంత మంది మరణించే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.
గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం
గుజరాత్ లోని మహిసాగర్ నదిపై వంతెన కూలిన ఘటనలో 13 మంది మరణించినట్టు ప్రకటించిన అధికారులు
14 మందిని రక్షించామని, వారిలో… https://t.co/rkwBWtFSWC pic.twitter.com/WKFQlJOpLx
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025