
తెలంగాణలో నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో తదుపరి చర్యలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 8 ఉదయం ఐదు గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.