ప్రపంచంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నిర్ధారణ పరీక్షలు కూడా వేగంగా చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది. కరోనా వైరస్ పరీక్షలు వేగంగా నిర్వహించేందుకు అనుకూలంగా 15 నిమిషాల్లోనే ఫలితాన్ని రాబట్టే పద్ధతికి ఐరోపా మార్కెట్‌లో అనుమతి లభించింది. బెక్టాన్ డికిన్సన్ అండ్ కో అభివృద్ధి చేసిన కరోనా వైరస్ పరీక్ష సార్స్-కోవ్-2 ఉపరితలంపై యాంటీబాడీల ఉనికిని ఇట్టే గుర్తిస్తుంది.