
కరోనా కారణంగా సినిమా హాల్ లను మూసివేసిన విషయం తెలిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ 15నుండి సినిమా హాళ్లకు అనుమతినిచ్చింది. సినిమా హాళ్ల లాక్ డౌన్ తర్వాత థియేటర్ లలో విడుదల అయ్యే మొదటి సినిమా మా చిత్రమేనని అది “కరోనా వైరస్ మూవీ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా కరోనా వైరస్ అవ్వడం చాల సంతోషంగా వుంది అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ !