
ఏపీలోని టీడీపీ లోని సభ్యులు రోజు రోజుకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు గల్లా అరుణకుమారి. వ్యక్తిగత కారణాల వల్లనే ఆమె రాజీనామా చేసినట్లు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకృతం చేస్తున్న సమయంలో ఆమె రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: 2024 రేసు : టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవచ్చేమో..