కరోనాతో బాధపడుతున్న వ్యక్తి బెంగళూరు హుబ్బళ్లిలోని కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని అయితే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది తెలియరాలేదని వైద్యులు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో బాత్రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేరినప్పటికీ ప్రస్తుతానికి అతడి పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కారణాలు తెలియరాలేదన్నారు.