https://oktelugu.com/

కారులోనే కరోనా టెస్టులు

తాజాగా ఇప్పుడు డ్రైవ్ ఇన్ కొవిడ్ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ కేంద్రానికి వెళ్లి కారు దిగకుండానే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని నిర్దేశించిన గడువులోపు ఫలితం పొందవచ్చు. హైదరాబాద్ లో మొదటిసారిగా ఇలాంటి కేంద్రాన్ని అపోలో డయాగ్నస్టిక్స్ సంస్థ హైటెక్ సిటీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మాదాపూర్ లోని మెరిడియన్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పరీక్షలు చేయనున్నారు.

Written By: , Updated On : April 24, 2021 / 09:57 AM IST
Follow us on