తమిళనాడులో 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 2 శిబిరాల్లోని ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏనుగుల నమూనాలకు సేకరించిన అధికారులు యూపీలోని పశు పరిశోధనా సంస్థకు పంపారు. ఇటీవల చెన్నై జూపార్కులో కరోనాతో సింహం మృతి చెందిన విషయం తెలిసిందే. అదే పార్కులోని మరికొన్ని సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సింహం మృతితో ఏనుగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.