Homeజాతీయం - అంతర్జాతీయంమిల్కాసింగ్ కు కరోనా పాజిటివ్

మిల్కాసింగ్ కు కరోనా పాజిటివ్

లెజెండ్ అథ్లెట్,  ఫ్లయింగ్ సిఖ్ గా పేరొందిన మిల్కాసింగ్ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన చండీగఢ్ సెక్టార్ 8లోని నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్ ల ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. గత రాత్రి నుంచి 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇంట్లోని సహాయకుల్లో ఒకరు పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular